బంగారం చరిత్రలో చీకటి కోణం
ప్రచురణ
మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది.
బంగారం ప్రత్యేకమైన లోహం కావడం, లభ్యత తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల దీనిపై ఆసక్తి, డిమాండ్, అన్నీ ఎక్కువే. బంగారాన్ని వందల ఏళ్ల నాడే డబ్బులాగే, లేదా డబ్బుకు బదులుగా వ్యాపార క్రయవిక్రయాల్లో ఇచ్చిపుచ్చుకునేవారు.

ఫొటో సోర్స్, iStock
బంగారం వెనక చరిత్ర ఉంది.
బంగారం ఆశ అకృత్యాలకూ దారితీసింది. చాలా రాజ్యాలపై యుద్ధాలు చేయడానికీ కారణమైంది.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























