BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యత ఏంటి? భారత్ మీద వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు?
ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలలోనూ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. ఇప్పుడు డెమొక్రటిక్ పార్టీ ఈ సభలపై నియంత్రణ సాధించడానికి ప్రతి సభలోనూ అదనంగా నాలుగు సీట్లు గెలుచుకోవాలి.
'నిమిషానికి 20వేల అడుగుల వేగంతో కిందికి పడిపోతున్నాం'- ఫ్లోరిడా విమాన ప్రమాదంలో పైలట్లు చివరగా ఇంకా ఏం చెప్పారు?
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా మరణించారని ఎన్టీఎస్బీ సభ్యుడు టామ్ చాప్మన్ తెలిపారు.
‘ఇది ఎన్నిక కాదు ఎంపిక, కంగ్రాట్స్ పోలీస్... ’ అన్న జగన్, ఈ ఫలితాలు సుపరిపాలనకు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
ఏపీలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కార్పొరేషన్ల మేయర్ల పదవులకు, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.
లైవ్ , ఐఎఫ్‌జే ఖాతా, పోస్టులు తొలగించాలన్న దిల్లీ పోలీసుల ఆదేశాలపై సీజేపీ అభ్యంతరం
ఈ పోస్టులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని పోలీసులు పేర్కొన్నట్లు ఐఎఫ్ఎఫ్ తెలిపింది.
మన తాత ముత్తాతలతో పోలిస్తే మనం ఎందుకు ఎత్తుగా ఉన్నామో తెలుసా?
విస్తరించింది. ప్రారంభంలో పరిశ్రమల కారణంగా నగరాల్లో రద్దీ పెరిగి, పారిశుద్ధ్యం లోపించి ప్రజల ఎత్తు తగ్గింది. ఫ్యాక్టరీ కార్మికులు ఒకే మంచంపై షిఫ్టుల వారీగా పడుకునేంత దుర్భర పరిస్థితులు ఉండేవి. నాటి వాతావరణం ఆరోగ్యానికి హానికరంగా ఉండేదని అరవింద చెప్పారు.
తుపానులు అక్టోబరు, నవంబరులోనే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయి..
ఏటా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానులలో ఎక్కువగా అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్టోబరు, నవంబరు నెలల్లోనే ఎక్కువగా తుపానులు ఏర్పడ్డానికి కారణమేంటి..? భారత వాతావరణ శాఖ, ఇన్ కాయిస్ శాస్త్రవేత్తలు బీబీసీతో ఏం చెప్పారు?
అమెరికన్లు మార్పు కోరుకుంటున్నారా?
ఈసారి మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెనేట్‌పై నియంత్రణ సాధించాలంటే డెమోక్రాట్లు కనీసం నాలుగు అదనపు సీట్లు గెలవాలి. ప్రస్తుతం తమ వద్ద ఉన్న కీలక పోటీ రాష్ట్రం మిచిగన్‌లో ఓడిపోతే, నియంత్రణ కోసం వారికి ఐదు అదనపు సీట్లు అవసరం అవుతాయి.
సీజేపీ నిరసనలకు కాంగ్రెస్ దూరం.. ‘ఇండియా’ బ్లాక్ ర్యాలీకి సీజేపీ దూరం.. డిమాండ్ ఒక్కటే అయినా దారులెందుకు వేరయ్యాయి?
దీపావళి తర్వాత మళ్లీ నిరసనల కొనసాగించే అంశంపై సన్నాహాలు చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపట్టే తన కార్యకలాపాలను సీజేపీ కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఎంతసేపు సీపీఆర్ చేయాలి?
సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రెస్యూసిటేషన్. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు, ఛాతీ మధ్య భాగానికి నిరంతరంగా ఒత్తిడిని ఇవ్వడంతో మెదడుకు, కీలక అవయవాలకు కనీస రక్త ప్రసరణ, ఆక్సిజన్‌ను అందించే ఒక అత్యవసర ప్రాణరక్షక పద్ధతే సీపీఆర్.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































